ఇది నా ప్రపంచం. నా కలలు-కోరికలు, నా ఆశలు-ఆశయాలు, నా కలతలు-కన్నీళ్లు, నా భావాలు-భావోద్వేగాలు... అన్నీ ఇక్కడ అక్షరాలుగా చల్లుతాను. ఇక్కడ నేను వుంటాను. నేను మాత్రమే వుంటాను.
Saturday, August 4, 2012
హెల్త్ ఈజ్ వెల్త్
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నరు కదా... మనందరికీ ఆ మహాభాగ్యం దక్కాలని ఎప్పుడో రాసిన ఇవన్నీ పోస్ట్ చేశాను. చదవండి. ఆరోగ్యంగా ఆనందంగా వుండండి. రేపు మరికొన్ని పోస్ట్ చేస్తా.
No comments:
Post a Comment