జనుల మనసెరిగిన రాజు
మమతకు అర్ధం చెప్పిన మనసున్న మారాజు
ప్రజల శ్రేయస్సే పరమావధిగా పాలించిన రారాజు
ప్రతిఫలమాశించక ప్రేమను పంచిన మహారాజు
ఆయన లేకున్నా అయన జ్ఞాపకాలు మనలను విడిచిపోవు.
అయన వెళ్ళిపోయినా ఆయన పంచిన వెలుగులో బతుకుతున్న జీవితాలు ఆయనను మరచిపోవు.
మదిమదిలో కొలువైన మహా మనీషికి వందనం
మరువలేని, మరపురాని మహానుభావునికి అభివందనం
No comments:
Post a Comment