ఇది నా ప్రపంచం. నా కలలు-కోరికలు, నా ఆశలు-ఆశయాలు, నా కలతలు-కన్నీళ్లు, నా భావాలు-భావోద్వేగాలు... అన్నీ ఇక్కడ అక్షరాలుగా చల్లుతాను. ఇక్కడ నేను వుంటాను. నేను మాత్రమే వుంటాను.
Saturday, June 26, 2010
కేక పెట్టించే కేకులు!
కేకు పేరు చెబితే లోట్టలేయని వారుండరు. కానీ ఈ కేకులను చూస్తే మాత్రం కేక పెట్టకుండా వుండరు. ఒక వంటగాడు తన సృజనాత్మకతను ఇలా ప్రదర్శించి చూపాడు. క్రియేటివిటీ సంగతేమో కానీ... వీటిని చూసాక పిల్లలు కేకు పేరు చెబితేనే జడుసుకోవటం ఖాయం. కావాలంటే మీరూ చూడండి!
నాకసలే కేకులంటే ఇష్టం లేదు . పార్టీ లో తప్పనట్లు కొద్దిగా తీసుకొని , ఎవరూ చూడకుండా పారేస్తూ వుంటాను . ఇహా ఈ షేపుల లో బాబోయ్ , ముట్టుకోను కూడా ముట్టుకోను .
నాకసలే కేకులంటే ఇష్టం లేదు . పార్టీ లో తప్పనట్లు కొద్దిగా తీసుకొని , ఎవరూ చూడకుండా పారేస్తూ వుంటాను . ఇహా ఈ షేపుల లో బాబోయ్ , ముట్టుకోను కూడా ముట్టుకోను .
ReplyDelete