Saturday, June 4, 2011

భలే ఉందే!

చైనాలో వస్తువులను చాలా విచిత్రంగా తరలిస్తున్నారు. మొన్న నెట్లో ఆ ఫోటోలు చూసి చాలా ఆశ్చర్యపోయాను. మీరు కూడా చూస్తారని సరదాగా వాటిని ఇక్కడ ఉంచుతున్నాను.













 

1 comment:

  1. ఇక్కడకూడా ఉందిగా ఆ పద్ధతి.రకరకాల బండ్లు, సైకిళ్ళకు రెండు వైపులా పాల కాన్లు, ప్లాస్టిక్ వస్తువులు లాంటి ఎన్నెన్నో సామాన్లు మోసుకెల్తూనే ఉంటారు. ఈ ఫొటోలు బాగున్నాయి.

    ReplyDelete